రాష్ట్రంలో భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో ఆదివారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురి శాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యాదాద్రి-భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు పేర్కొన్నది. వచ్చే 24గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అ వకాశం ఉన్నట్టు వెల్లడించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): అల్పపీడన ప్రభావంతో ఆదివారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురి శాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యాదాద్రి-భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు పేర్కొన్నది. వచ్చే 24గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అ వకాశం ఉన్నట్టు వెల్లడించింది.
వరంగల్, హనుమకొండ, కాజీపేటలో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. బంగాళాఖాతంలో ఈ నెల 22న మరో అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటివారంలో బంగాళాఖాతంలో బలమైన వాయుగుండం లేదా తుఫాన్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

