బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది.
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది.