‘పొరుగు’కూ సేవ..ఆదిలాబాద్‌లో మహారాష్ట్రవాసులకు వైద్యం

ఆదిలాబాద్ రిమ్స్‌లో పండంటి బిడ్డతో కనిపిస్తున్న ఈ బాలింత పేరు నందిని. మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకా మాండ్వికి చెందిన ఈమెను మూడ్రోజుల కిందట ప్రసవ వేదనతో రిమ్స్‌కు తీసుకొచ్చారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. మరుసటి రోజు ఆపరేషన్ చేసి పురుడు పోశారు. ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి కారణంగా మహారాష్ట్రలో వైద్య సేవలు సరిగా అందని పరిస్థితుల్లో వచ్చిన తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రసవం చేసిన వైద్యులు సేవలు ఎప్పటికీ మరవలేమని నందినితోపాటు ఆమె కుటుంబసభ్యులు అంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

