Harish rao | జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్ : హరీశ్‌రావు
రాష్ట్రంలో లక్షలాది మంది యు వత భవిష్యత్తుకు భరోసా కల్పించే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మద్యం వ్యాపా రం కోసం మాత్రం ఆగమేఘాల మీద 121 బ్రాండ్లకు నోటిఫికేషన్ జారీ చే యడం ఏందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు.
- ఉద్యోగాలు నింపడంపై లేని తొందర మద్యం వ్యాపారంపై ఎందుకు?
- మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో లక్షలాది మంది యు వత భవిష్యత్తుకు భరోసా కల్పించే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మద్యం వ్యాపా రం కోసం మాత్రం ఆగమేఘాల మీద 121 బ్రాండ్లకు నోటిఫికేషన్ జారీ చే యడం ఏందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు.
నిరుద్యోగులకు ఉ ద్యోగాలు కల్పించడం కంటే మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎకువ శ్రద్ధ ఉన్నట్టు కనిపిస్తున్నదని ఆరోపించారు. ‘జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక ర్ నోటిఫికేషన్లు ఫుల్.. ఇదేనా రేవంత్‌రెడ్డి చెప్పిన ప్రజాపాలన?’ అని నిలదీశారు. ప్రభుత్వ తీరుపై సోమవారం ఆయన ప్రకటనలో మండిపడ్డారు. డిగ్రీ లు, పీజీలు పూర్తిచేసిన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. ప్రభు త్వం మద్యం దుకాణాలు, బ్రాండ్ల సం ఖ్యను పెంచి ఆదాయం సమకూర్చుకోవడంపైనే దృష్టిపెట్టిందని విమర్శించా రు. రాజీవ్ యువవికాసం వికసించక వాడిపోయిందని, హామీలకు అతీగతీ లేకుండా పోయిందని విమర్శించారు. ‘రేవంత్ పగ.. యువత దగ’ అన్నట్టు పరిస్థితి మారిందని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

