హైదరాబాద్ : ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ర్ట ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. మనందరికీ శ్రీరాముడి దైవిక ఆశీర్వాదం ఉంటుందని పేర్కొన్నారు. ఇక రాష్ర్ట వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు.
Sri Rama Jaya Rama .. Jaya Jaya Rama !! Greetings on the occasion of SriRama Navami to everyone. May the divine blessings of lord SriRam be with all of Us. #RamNavami pic.twitter.com/hyW8SUOHUE
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 20, 2021
రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!
— Harish Rao Thanneeru (@trsharish) April 21, 2021
స్వీయ నిర్బంధమే మనకు శ్రీరామరక్ష..!#ShriRamNavami #StayHomeStaySafe pic.twitter.com/piwKhdaZ4V