హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర రద్దు
హనుమాన్ శోభాయాత్ర | నగరంలో హనుమాన్ శోభాయాత్ర రద్దు అయింది. అయితే ఈ యాత్రను కేవలం 21 మందితో మాత్రమే నిర్వహించాలని, షరతులతో కూడిన అనుమతిని

హైదరాబాద్ : నగరంలో హనుమాన్ శోభాయాత్ర రద్దు అయింది. అయితే ఈ యాత్రను కేవలం 21 మందితో మాత్రమే నిర్వహించాలని, షరతులతో కూడిన అనుమతిని తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. కానీ కోర్టు ఆదేశించిన 21 మంది కంటే ఎక్కువగా హనుమాన్ శోభాయాత్రకు భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో శోభాయాత్రను భజరంగ్‌దళ్ వీహెచ్‌పీ ప్రతినిధులు రద్దు చేసుకున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది పాతబస్తీలోని గౌలిగూడ నుంచి సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ వరకు హనుమాన్ శోభాయాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనా ఉధృతి దృష్ట్యా ఈ ఏడాది శోభాయాత్ర విషయంలో కోర్టు కఠిన షరతులు విధించింది.
ఇవికూడా చదవండి..
రాష్ట్రంలో కొత్తగా 10,122 కరోనా కేసులు
కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ కన్నుమూత
ఎమ్మెస్సార్ మృతిపట్ల వినోద్ కుమార్ సంతాపం
జై తెలంగాణకు 17 ఏండ్లు
ఊపిరులూదినా.. ప్రాణం నిలువలే!
50 ఏండ్లు పనిచేసిన దవాఖానలో వెంటిలేటర్ దొరక్క వైద్యుడి మృతి
కరోనాకు ‘పొగ’!
ఇంటికి ఎవర్నీ రానివ్వొద్దు!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

