సిద్దిపేట, అక్టోబర్ 12 : సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ హమాలీలు బీఆర్ఎస్కు విరాళాన్ని అందజేశారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు అరవింద్‌యాదవ్, హమాలీ సంఘం అధ్యక్షుడు బట్టు శ్రీనివాస్, దడువాయిల సంఘం అధ్యక్షుడు కవ్వం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చ విజితావేణుగోపాల్రెడ్డికి రూ. 10 వేల విరాళాన్ని అందజేశారు.