Home
Telangana
Half Day Schools From March 15th In Telangana Director Of School Education Issued Orders
Half day School | ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
Half day School | రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 15 నుంచి ఏప్రిల్ 24 వరకు హాఫ్ డే తరగతులు కొనసాగుతాయని పేర్కొంది.
Half day School | రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 15 నుంచి ఏప్రిల్ 24 వరకు హాఫ్ డే తరగతులు కొనసాగుతాయని పేర్కొంది. ఉదయం 8 నుంచి 12.30గంటల వరకు తరగతులు నిర్వహించాలని, ఆ తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వార్షిక పరీక్షల నేపథ్యంలో పదో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని చెప్పింది. మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ఈ మేరకు ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరిగా ఆదేశాలను అమలు చేయడంతో పాటు పర్యవేక్షించాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

