సెంట్రల్ హాల్ పనులు ప్రారంభించండి.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్
శాసనమండలి, శాసనసభ మధ్యలో మిగిలిపోయిన సెంట్రల్ హాల్ పనులను ప్రారంభించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : శాసనమండలి, శాసనసభ మధ్యలో మిగిలిపోయిన సెంట్రల్ హాల్ పనులను ప్రారంభించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో ఆర్అండ్బీ, ఆగాఖాన్ సంస్థ, తెలంగాణ లెజిస్లేచర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సౌకర్యవంతంగా ఉండేలా సెంట్రల్ హాల్ను డిజైన్ చేసి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.
18న మ్యూజియాలకు ఉచిత ప్రవేశం
హైదరాబాద్, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ): ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా తెలంగాణ హెరిటేజ్ శాఖ ఆధ్వర్యంలోని అన్ని మ్యూజియాలు, చారిత్రక కట్టడాలకు ఈ నెల 18న ఉచిత ప్రవేశాలను కల్పిస్తున్నట్టు సాంస్కృతికశాఖ తెలిపింది. పబ్లిక్గార్డెన్లోని స్టేట్ మ్యూజియంలో ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

