హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): రవాణా, పోలీసు, రోడ్డు, భవనాలశాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు.
మల్కాపూర్ వాహన ఫిట్నెస్ సెంటర్ను వినియోగంలోకి తీసుకురావాలని చైర్మన్ సూచించారు. పన్నుల పెంపుతో పన్ను భారం 16 నుంచి 21శాతానికి పెరిగిందని బీజేపీ పక్ష నాయకుడు మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.