ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న హాజరు శాతం
Telangana | తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తున్న గురుకుల విద్య ఇప్పుడు దేశానికే రోల్మాడల్గా మారింది. ఉన్నతవిద్యలో తెలంగాణ రాష్ట్ర పనితీరు మెరుగ్గా ఉన్నది. జాతీయ సగటు లక్షమంది విద్యార్థులకు 28 కాలేజీలే ఉండగా, రాష్ట్ర సగటు 50 కాలేజీలు. ఇది జాతీయ సగటుకు దాదాపు రెట్టింపు! ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాల అమలుతో విద్యార్థులకు బలవర్ధక ఆహారాన్ని అందిస్తున్నది.
9 ఏండ్లలో గురుకులాల్లో మార్పు
శాతం విశేషం
రాష్ట్ర బడ్జెట్లో 7.4 శాతం నిధులను విద్యకే కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. ఈ ఏడాది రూ. 11,693 కోట్లు కేటాయించగా, సగటున ఒక్కో విద్యార్థిపై రూ. 50,238 ఖర్చు చేస్తున్నది.
21