Home
Telangana
Gummadavelli Rajakumari Set An Example By Donating The Money She Earned From Her Sewing Machine Towards The Nomination Expenses Of Minister Errabelli Dayakar Rao
మంత్రి నామినేషన్‌కు కుట్టుకూళ్ల పైసలు
సద్దితిన్న రేవు ను మరవద్దన్న చందాన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన గుమ్మడవెళ్లి రాజకుమారి తాను కుట్టుమెషిన్పై ఆర్జించిన డబ్బును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నామినేషన్ ఖర్చులకు అందజేసి ఆదర్శంగా నిలిచింది.
దేవరుప్పుల, అక్టోబర్ 21: సద్దితిన్న రేవు ను మరవద్దన్న చందాన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన గుమ్మడవెళ్లి రాజకుమారి తాను కుట్టుమెషిన్పై ఆర్జించిన డబ్బును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నామినేషన్ ఖర్చులకు అందజేసి ఆదర్శంగా నిలిచింది.
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళలకు అందించిన కుట్టుశిక్షణలో చేరిన రాజకుమారి కుట్టుశిక్షణ పూర్తి చేయగా ఆమెకు ట్రస్ట్ ఉచితంగా కుట్టుమెషిన్ అందజేసింది. దీంతో ఆమె కుటుం బం ఉపాధి పొందుతుండగా డబ్బులను పోగుచేసింది.
శనివారం గ్రామానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లిని రాజకుమారి తన ఇంటికి ఆహ్వానించి.. తన వారం రోజుల సంపాదన గల్లపెట్టె నుంచి లెక్కబెట్టకుండా మంత్రికి అందజేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

