పెరుగుతున్న చర్మవ్యాధులు
కరోనా తర్వాత చాలామంది పలురకాల చర్మవ్యాధులకు గురవుతున్నారని, ఆన్లైన్ క్లాస్‌లు, వర్క్‌ఫ్రమ్ హోమ్, ఎక్కువ సమయం ఏసీ గదుల్లోనే ఉండటమే కారణమని కిమ్స్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు, సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు అన్నారు.
- సూర్యరశ్మి పడకపోవడమే కారణం
- డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు
- డెర్మటాలజీ క్లినిక్ ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: కరోనా తర్వాత చాలామంది పలురకాల చర్మవ్యాధులకు గురవుతున్నారని, ఆన్లైన్ క్లాస్‌లు, వర్క్‌ఫ్రమ్ హోమ్, ఎక్కువ సమయం ఏసీ గదుల్లోనే ఉండటమే కారణమని కిమ్స్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు, సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు అన్నారు. నగరంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఒక ప్రైవేటు డెర్మటాలజీ క్లినిక్‌ను ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా చాలామంది ఇండ్ల నుంచి బయటకు రాకపోవడం వల్ల వారు సూర్యరశ్మికి దూరమవుతున్నారని చెప్పారు. ఎక్కువసేపు ఏసీ గదుల్లో పనిచేసే వారు సైతం సూర్యరశ్మికి దూరమవడంతో చర్మ సమస్యలు పెరుగుతున్నట్టు వివరించారు. అంతేకాకుండా ఇండ్ల లో ఉండటం వల్ల నియంత్రణ లేని ఆహారం, అధికంగా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల వినియోగంతో బ్లూలైట్‌కు ప్రభావితం కావడం వల్ల కూడా ఈ చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని, జుట్టు కూడా రాలిపోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు డెర్మటాలజీ వైద్య నిపుణులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

