Janagama | నిమిషాల వ్యవధిలోనే మనవరాలు, నానమ్మ మృతి.. జనగామ జిల్లాలో విషాదం
Janagama | అప్పటి వరకు కండ్లముందే ఆడుకున్న మనవరాలు అంతలోనే కన్నుమూయడంతో ఆ నానమ్మ హృదయం తట్టుకోలేకపోయింది.
హైదరాబాద్ : జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు కండ్లముందే ఆడుకున్న మనవరాలు అంతలోనే కన్నుమూయడంతో ఆ నానమ్మ హృదయం తట్టుకోలేకపోయింది. చిన్నారి మృతి చెందడంతో గుండెపోటుతో నానమ్మ తనువు చాలించింది. ఈ హృదయవిదారకమైన సంఘటన జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రియాన్షి(18 నెలలు) అనే చిన్నారి ఆడుకుంటే వెళ్లి నీటి సంపులో పడి మృత్యువాత పడింది.
మనవరాలు మృతితో ఏడుస్తూ నానమ్మ మారబోయిన నాగమ్మ(65) గుండెపోటుకు గురై మృతి చెందారు. నిమిషాల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

