HomeTelanganaGovernor Tamilisai Soundararajan Presenting Armed Forces Flag Day Fund Trophy To Military Welfare Officer Sreenesh Kumar At Raj Bhavan
నిధి ట్రోఫీ అందజేత
సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా అత్యధిక విరాళాలు సేకరించినందుకు హైదరాబాద్ సైనిక సంక్షేమాధికారి శ్రీనేశ్కుమార్ నోరికి సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి ట్రోపీని రాజ్భవన్లో అందజేస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా అత్యధిక విరాళాలు సేకరించినందుకు హైదరాబాద్ సైనిక సంక్షేమాధికారి శ్రీనేశ్కుమార్ నోరికి సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి ట్రోపీని రాజ్భవన్లో అందజేస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.