సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు జెండా ఊపి ప్రారంభ�
సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా అత్యధిక విరాళాలు సేకరించినందుకు హైదరాబాద్ సైనిక సంక్షేమాధికారి శ్రీనేశ్‌కుమార్ నోరికి సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి ట్రోపీని రాజ్‌భవన్‌లో అందజేస్తున్న గవర్నర్