HomeTelanganaGovernment Released Salaries For Priests
అర్చకుల వేతనాలకు నిధులు విడుదల
నిధులు| రాష్ట్రంలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం నిధులు విడుదలయ్యాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది.
హైదరాబాద్: రాష్ట్రంలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం నిధులు విడుదలయ్యాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.