మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 13:33:59

ఆస‌రా పింఛ‌న్ల‌కు రూ.2931 కోట్లు విడుద‌ల‌

ఆస‌రా పింఛ‌న్ల‌కు రూ.2931 కోట్లు విడుద‌ల‌

హైద‌రాబాద్‌: ఆసరా పింఛన్లకు నిధుల కొర‌త లేకుండా ప్ర‌భుత్వం చూస్తున్న‌ది. పింఛ‌న్ల పంపిణీలో ఆలస్యం జ‌ర‌గ‌కుండా  ఎప్ప‌టిక‌ప్పుడు నిధులు విడుదలచేస్తున్న‌ది. ఇందులో భాగంగా ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మూడో త్రైమాసికానికి సంబంధించిన నిధుల‌ను ఈరోజు విడుద‌ల చేసింది. దీనికోసం రూ.2931.17 కోట్లు విడుద‌ల చేస్తూ పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.


logo