Home
Telangana
Government Has Ordered To Immediately Stop The Works Undertaken Across The State Under The Special Development Fund
ఎస్డీఎఫ్ పనులు నిలిపివేయండి
స్పెషల్ డెవలప్మెట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పనులను వెంటనే నిలిపివేయాలని ప్ర భుత్వం ఆదేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ సంక్షేమ పథకా లు, అభివృద్ధి పథకాలకు గతంలో ప్రభు త్వం ప్రత్యేక అభివృద్ధి నిధులను మం జూరు చేసింది.
- కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): స్పెషల్ డెవలప్మెట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పనులను వెంటనే నిలిపివేయాలని ప్ర భుత్వం ఆదేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ సంక్షేమ పథకా లు, అభివృద్ధి పథకాలకు గతంలో ప్రభు త్వం ప్రత్యేక అభివృద్ధి నిధులను మం జూరు చేసింది. ఈ నిధులతో పనులు, పథకాలు కూడా కొనసాగుతున్నాయి.
అయితే వీటిని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వం తాజాగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా పనులు, పథకాలు ఏ దశలో ఉన్నాయో సమగ్ర వివరాలు సేకరించాలని సూచించింది. పనులు ప్రారంభం అయ్యాయా?.. ఒకవేళ ప్రా రంభమైతే ఎంత శాతం పూర్తయ్యాయి? ఎంత మేర బిల్లులు చెల్లించారు? వంటి సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించింది. ఈ నివేదికను మూడు రోజుల్లోగా అందించాలని స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

