కొనుగోళ్లలో పారదర్శకతకే యాప్
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా, పారదర్శకంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా ఉండేందుకే యాప్ను ఉపయోగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
- ‘నమస్తే’ కథనంపై అధికారుల స్పందన
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తేతెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లు సాఫీగా, పారదర్శకంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా ఉండేందుకే యాప్ను ఉపయోగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈనెల 1న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ధాన్యం రైతుకు యాప్ దగా- వడ్లు కొనే దిక్కలేదు’ శీర్షికన ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు.
ఈ మేరకు సోమవారం ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటుందని, రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

