గౌడ్స్ కోసం 100 కోట్ల కేటాయింపుపై గౌడ సంఘం అధ్యక్షుడు హర్షం
బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. 8 కోట్ల రూపాయల పాత బకాయిలను రద్దు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రమాదంతో అంగవైకల్యం
తెలంగాణ బడ్జెట్లో గౌడ్స్ కోసం 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. 8 కోట్ల రూపాయల పాత బకాయిలను రద్దు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రమాదంతో అంగవైకల్యం పొందితే రూ. 5 లక్షలు ప్రకటించడం ప్రభుత్వ సంక్షేమానికి నిదర్శనమన్నారు.
వైన్స్లలో 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే 393 దుకాణాలు గౌడ్స్‌కి దక్కి ఆర్ధిక స్వావలంబనకు దోహదపడ్డాయన్నారు. రూ 20 కోట్లతో నీరా నందనవనం అభివృద్ధి, నెక్లస్ రోడ్డులోని నీరా కేఫ్ పనులు సాగించడం గౌడ్స్ పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అందుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ఉప సభాపతి పద్మారావు గౌడ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

