Good News | ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
Good News | మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు తెల్లవారుజాము వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని వెల్లడించింది.
హైదరాబాద్ : మద్యం ప్రియులకు ( Liquor lovers ) తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ ( Good News ) చెప్పింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు తెల్లవారుజాము వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని వెల్లడించింది. ఫిఫా వరల్డ్ కప్ ( FIFA World Cup ) సందర్భంగా ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంది.
18వ తేదీన జరిగే ఫిఫా వరల్డ్ కప్ థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా 19వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటల వరకు, 19న జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 19వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వెసులుబాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లోని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

