ఆమనగల్లు, అక్టోబర్ 1: తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా గోలీ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని అమీర్పేట్లోగల పుడ్ కమిషన్ కార్యాలయంలో ఆయన చార్జి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.