Home
Telangana
Godadevi Ranganathaswamy Kalyanam Was A Feast Of Eyes On Saturday Night At Yadagirigutta Lakshminarasimhaswamy Swayambhu Pradhanalayam
గుట్టలో వైభవంగా గోదాదేవి కల్యాణం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో శనివారం రాత్రి గోదాదేవి-రంగనాథస్వామి కల్యాణం కనుల పండువగా సాగింది. స్వామివారి ప్రధానాలయంలోని మొదటి ప్రాకార మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణతంతును వైభవంగా నిర్వహించారు.
- పట్టువస్ర్తాలు సమర్పించిన సీఎస్ శాంతికుమారి
యాదగిరిగుట్ట, జనవరి 14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో శనివారం రాత్రి గోదాదేవి-రంగనాథస్వామి కల్యాణం కనుల పండువగా సాగింది. స్వామివారి ప్రధానాలయంలోని మొదటి ప్రాకార మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణతంతును వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. ఆలయం తరఫున గోదాదేవికి పట్టువస్ర్తాలు సమర్పించారు. స్వామివారి ప్రసాదాన్ని ఈవో గీత.. సీఎస్ శాంతికుమారికి అందజేశారు. ఆమె వెంట వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఆనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

