నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యం
రై తులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే తమ లక్ష్యమని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) వీసీ అల్దాస్ జానయ్య చెప్పారు.
- పీజేటీఏయూ వీసీ అల్దాస్ జానయ్య వెల్లడి
వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 4: రై తులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే తమ లక్ష్యమని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) వీసీ అల్దాస్ జానయ్య చెప్పారు. దేశంలో నాణ్యమైన విత్తనాలు అందించే సంస్థల్లో పీజేటీఏయూ ఒకటని తెలిపారు. శనివారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వీసీ మాట్లాడుతూ ఇక నుంచి నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. దేశంలో దాదాపు 800 రకాల వరి వంగడాలు ఉన్నప్పటికీ, పీజేటీఏయూ విడుదల చేసిన రకాలకు అధిక డిమాండ్ ఉన్నదని పేర్కొన్నారు. ఆరు వరి సన్నరకాలు, కంది, పెసర, మినుము, సోయాబీన్, మొక్కజొన్న, పత్తిలో పలు రకాల విత్తనాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

