హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూరా వాడవాడలా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. తెలంగాణ అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం కేకులు కట్చేసి, స్వీట్లు పంచి, పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
కేసీఆర్ పోరాట పటిమ, విద్యార్థుల తెగువతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. బంగారు తెలంగాణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని ముక్త కంఠంతో నినదించారు.
వరంగల్ జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో..


సూర్యాపేట జిల్లాలో..



సంగారెడ్డి జిల్లాలో..

జోగులాంబ గద్వాల జిల్లాలో..

వనపర్తి జిల్లాలో..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
