హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : టీఎస్ జెన్కో డైరెక్టర్ (హెచ్ఆర్) అశోక్‌కుమార్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. విద్యుత్తు సంస్థ ల ఉన్నతాధికారుల వ్యవహారం, వాడుతున్న భాష తట్టుకోలేక ఆయన రాజీనామా చేసినట్టుగా ఉద్యోగుల్లో ప్రచారం జరుగుతున్నది.