లక్ష్మీ బరాజ్లో నాలుగు గేట్ల ఎత్తివేత
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కు గురువారం ఇన్ఫ్లో 880 క్యూసెక్కులు వచ్చింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి 7,050 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నట్టు భారీ నీటి పారుదలశాఖ డీఈఈ సురేశ్ తెలిపారు.

బరాజ్ నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.01 టీఎంసీలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
– మహదేవపూర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్