హైదరాబాద్, జూలై 1 (నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై సీఎస్ సంజయ్ జాజూ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని నోడల్ అధికారులను ఆదేశించారు.
ఇంకా చదవల్సిన వార్తలు
‘కాంట్రాక్టు గడువు పొడిగించండి’
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు కాంట్రాక్టు సేవల గడువు పొడిగించాలని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హెల్త్ సెక్రటరీకి ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు.