నాబార్డ్ మాజీ చైర్మన్ కోటయ్య కన్నుమూత
నాబార్డ్ మాజీ చైర్మన్ డాక్టర్ పామిడి కోటయ్య శుక్రవారం కన్నుమూశారు. నాబార్డ్ వ్యవస్థాపక దశ నుంచి కీలక పాత్ర పోషించిన ఆయన.. 1992 నుంచి 1998 వరకు నాబార్డ్ చైర్మన్గా వ్యవహరించారు.
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : నాబార్డ్ మాజీ చైర్మన్ డాక్టర్ పామిడి కోటయ్య శుక్రవారం కన్నుమూశారు. నాబార్డ్ వ్యవస్థాపక దశ నుంచి కీలక పాత్ర పోషించిన ఆయన.. 1992 నుంచి 1998 వరకు నాబార్డ్ చైర్మన్గా వ్యవహరించారు. ఆయన హయాంలో ప్రారంభమైన రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు కొత్త ఊపిరి పోశారు. కోటయ్య మృతి పట్ల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

