కరెంట్ కోతలతోనే ఎండుతున్న పంటలు
కాంగ్రెస్ ప్రభు త్వం విధిస్తున్న కోతల వల్లే పంటలు ఎండుతున్నాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెంలో ఎండిన వరిపొలాలను బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
- మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కేతేపల్లి, అక్టోబర్ 31: కాంగ్రెస్ ప్రభు త్వం విధిస్తున్న కోతల వల్లే పంటలు ఎండుతున్నాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెంలో ఎండిన వరిపొలాలను బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఎన్నికలప్పుడు రైతులకు నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తామన్న కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే వారిని మోసంచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అప్రకటిత విద్యుత్తు కోతలతోనే రైతులు పంటలెండి రూ.లక్షలు నష్టపోయారని ఆవేదన చెందారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తును అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

