Harish Rao | మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో సికింద్రాబాద్ బేగంపేట కిమ్స్ ఆసుపత్రిలో సాయంత్రం 7 గంటల సమయంలో అడ్మిట్ అయ్యారు. సాయంత్రం తెలంగాణ భవన్‌లోనే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హరీశ్ రావును పరామర్శించేందుకు హుటాహుటిన కిమ్స్ ఆసుపత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు.