సీఎం కేసీఆర్‌కు మాజీ సీఎం కుమారస్వామి శుభాకాంక్షలు
BRS Party | జాతీయ పార్టీ ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, వీసీకే పార్టీ ఎంపీ తిరుమాళవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు శాలువా కప్పి సత్కరించారు. పార్టీ సర్వసభ్య సమావేశానికి
హైదరాబాద్ : జాతీయ పార్టీ ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, వీసీకే పార్టీ ఎంపీ తిరుమాళవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు శాలువా కప్పి సత్కరించారు. పార్టీ సర్వసభ్య సమావేశానికి కుమారస్వామి, తిరుమాళవన్ ఇద్దరూ హాజరయ్యారు. వీరందరి సమక్షంలో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేశారు.
టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా కేసీఆర్ ప్రకటిస్తూ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని పార్టీ నేతలంతా ఆమోదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుంది. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా ఇవాళ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

