Sloth Bear | ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు చిక్కిన ఎలుగుబంటి
Sloth Bear | మానకొండూరులో కలకలం సృష్టించిన ఎలుగుబంటి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు పట్టుబడింది.
హైదరాబాద్ : మానకొండూరులో కలకలం సృష్టించిన ఎలుగుబంటి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే..కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎలుగుబంటి (Sloth Bear) హల్చల్ చేసింది. మంగవారం ఉదయం 4 గంటలకు మానకొండూరు (Manakondur) మండల కేంద్రంలోని చెరువు కట్టపై సంచరించిన భల్లూకం.. హనుమాన్ ఆలయం సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది.
గమనించిన వీధి శునకాలు వెంటపడటంతో అది అక్కడి నుంచి పారిపోయింది. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపైకి చేరుకున్న ఎలుగుబంటి.. వాహనాలు చూసి భయపడి సమీపంలో ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నది. దానిని చూసి భయాందోళనలకు గురైన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఎలుగుబంటిని పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

