Food poisoning | మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ .. 13 మంది విద్యార్ధులకు అస్వస్థత : వీడియో
Food poisoning | రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల కళాశాల్లో ఫుడ్ పాయిజన్(Food poisoning) కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
Food poisoning | రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల కళాశాల్లో ఫుడ్ పాయిజన్(Food poisoning) కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఖమ్మం(Khammam) జిల్లా వేంనూరు మండలం మర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ తిని 13 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం తిన్న కొద్దిసేపటికి కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
బ్రేక్ ఫాస్ట్ తిని అస్వస్థతకు గురైన 13 మంది విద్యార్ధులు
ఖమ్మం జిల్లా వేంనూరు మండలం మర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం తిన్న కొద్దిసేపటికి కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడిన 13 మంది విద్యార్థులు
అస్వస్థతకు గురైన విద్యార్థులను… pic.twitter.com/XvdNAI9U1i
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

