Karnataka Congress | ఆస్తిపన్నుతో పాటు సాఫ్ట్వేర్ చార్జీ.. ప్రజలపై కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ మరో పన్నుపోటు !
Karnataka Congress | ‘పౌరులపై ఎన్నిరకాల పన్నులు వేసి పీడించవచ్చు?’ అనే అంశంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రీసెర్చి చేస్తున్నట్టు కన్పిస్తున్నది.
Karnataka Congress | బెంగళూరు, సెప్టెంబర్ 19: ‘పౌరులపై ఎన్నిరకాల పన్నులు వేసి పీడించవచ్చు?’ అనే అంశంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రీసెర్చి చేస్తున్నట్టు కన్పిస్తున్నది. ఐదు నగర కార్పొరేషన్లతో ఉన్న గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ)ఇళ్ల యజమానుల నుంచి కొత్తరకం పన్నును వసూలు చేయడం ప్రారంభించింది. వారు ఇక నుంచి ఆస్తిపన్నుతో పాటు రూ.200 ‘సాఫ్ట్వేర్ చార్జీ’ కూడా చెల్లించాలి.
దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే ఆర్థిక సంవత్సరం మధ్యలో ప్రజలపై నిశ్శబ్దంగా విధిస్తుండటం పట్ల జీబీఏపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వాణిజ్య భవనాలపై ఈ చార్జీ రూ.1000 ఉండచ్చునని సమాచారం. కాగా, జీబీఏ చర్యను విపక్ష బీజేపీ, జేడీ(ఎస్)లు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇది పట్టపగలు దోపిడీ అని వ్యాఖ్యానించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

