,Revanth reddy | రేవంత్‌రెడ్డీ.. రెండు లక్షల ఉద్యోగాలేవీ?..దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ర్యాలీ
కాంగ్రెస్ ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ నిరుద్యోగ యువత దిల్‌సుఖ్‌నగర్‌లో శనివారం రాత్రి మెరుపు ర్యాలీ నిర్వహించారు.
- దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ర్యాలీ
ఎల్బీనగర్, ఫిబ్రవరి 7 : కాంగ్రెస్ ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ నిరుద్యోగ యువత దిల్‌సుఖ్‌నగర్‌లో శనివారం రాత్రి మెరుపు ర్యాలీ నిర్వహించారు. రెండు లక్షల ఉద్యోగాలు, యువతకు ఉపాధి అవకాశాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున దిల్సుఖ్నగర్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్లకార్డులు చేత పట్టుకొని ‘జోహార్ కుమార్‌స్వామి’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ తీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

