Home
Telangana
Fishermens Ex Gratia Must Be Paid Immediately Legislative Council Deputy Chairman Banda Prakash
మత్స్యకారుల ఎక్స్గ్రేషియా తక్షణమే చెల్లించాలి.. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
మత్స్యకారుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అర్హుందరికీ బీమా సౌకర్యం కల్పించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మ హాసభ అధ్యక్షుడు బండ ప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : మత్స్యకారుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అర్హుందరికీ బీమా సౌకర్యం కల్పించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మ హాసభ అధ్యక్షుడు బండ ప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని 4,21,767 మందికి ప్రమాదబీమా సౌకర్యం పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన స్వాగతిస్తూ మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.
బీమా చెల్లింపుల గడువు ముగిసిన తరుణంలో మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

