హత్నూర, ఏప్రిల్ 4: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో బుధవారం సంభ వించిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడానికి కంపెనీ యాజమాన్యం ఒప్పుకున్నట్టు టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి తెలిపారు.
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరిశ్రమ యాజమాన్యంతో చర్చించగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.41 లక్షల చొప్పున.. నాలుగు కుటుంబాలకు ఆర్థికసా యం అందించడానికి అంగీకరించిందని తెలిపారు.