e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home News శేరిలింగపల్లిలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన కార్లు

శేరిలింగపల్లిలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన కార్లు

శేరిలింగపల్లిలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన కార్లు

హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌ శివార్లలోని శేరిలింగపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. శేరిలింగపల్లిలోని నల్లగండ్ల వద్ద ఉన్న కారు షెడ్డులో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షెడ్‌లో ఉన్న రెండు కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శేరిలింగపల్లిలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన కార్లు
శేరిలింగపల్లిలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన కార్లు
శేరిలింగపల్లిలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన కార్లు

ట్రెండింగ్‌

Advertisement