హైదరాబాద్ : మొబైల్ ఐసీయూ బస్సులను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గురువారం నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ లాంటి పరిస్థితుల్లో మెడికల్ యూనిట్ బస్సుల ప్రారంభం సంతోషంగా ఉందన్నారు. కాగా మొబైల్ ఐసీయూ బస్సుల్లో అందే చికిత్స, ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి.
Ministers @KTRTRS and @YadavTalasani inaugurated Mobile ICU Buses initiative in Hyderabad today. The LORD’s Church in collaboration with VeraSmart Health Care has initiated this project. pic.twitter.com/cvySiSIN5K
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 3, 2021