జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన రైతు ధర్నానుద్దేశించి ప్రసంగిస్తున్న హరీశ్‌రావు. చిత్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి, దేవీప్రసాద్, క్యామ మల్లేశ్, రాకేశ్‌రెడ్డి తదితరులు

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి. చిత్రంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైలులు

నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో పోస్టర్ పట్టుకొని నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ నేతృత్వంలో భారీ ర్యాలీ తీస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు

జోగుళాంబ జిల్లా ఆలంపూర్ తహసీల్ కార్యాలయం వద్ద ధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయుడు

మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన రైతు దీక్షలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో రైతు ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదలలో రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జోగు రామన్న

మెదక్ జిల్లా కొల్చారంలో జరిగిన ధర్నాలో తన రుణమాఫీ కాలేదని వసురాం తండాకు చెందిన గిరిజన మహిళా రైతు సక్రుబాయి ఆవేదన వ్యక్తం చేసింది.

నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నా శిబిరంలో పోస్టర్ చేతబట్టి, పిడికిలెత్తి నినదిస్తున్న రైతు

మెదక్ జిల్లా కొల్చారంలో చేపట్టిన ధర్నాలో ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నది. పోతన్‌శెట్టిపల్లి చౌరస్తాకు చెందిన మహిళా రైతు మజీద్‌పల్లి వెంకటమ్మ తన ఆత్మహత్యతోనైనా ఈ ప్రభుత్వం కండ్లు తెరుస్తుందని, ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు.