వడ దెబ్బతో రైతు మృతి
వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం. మైలారం గ్రామానికి చెందిన రైతు బోగారపు మారయ్య (60) వంట చెరుకు కోసం శనివారం ఎడ్లబండి కట్టుకొని సమీపంలోని అడవికి వెళ్లాడు.
నెన్నెల, ఏప్రిల్ 27 : వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం. మైలారం గ్రామానికి చెందిన రైతు బోగారపు మారయ్య (60) వంట చెరుకు కోసం శనివారం ఎడ్లబండి కట్టుకొని సమీపంలోని అడవికి వెళ్లాడు. రాత్రి అయినా రామయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు అడవిలో గాలించగా ఆదివారం వాగు వద్ద నిర్జీవంగా కనిపించాడు.
ఎండకు తట్టుకోలేక నీటికోసం వాగువెంట తిరిగి స్పృహతప్పి మరణించి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తునట్టు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

