రోడ్డుపై కూలిన చెట్లు..తొలగించిన ఎస్ఐ
వర్ష బీభత్సం | జిల్లాలో ఆకాల వర్షం బీభత్సం సృష్టించింది.

మంచిర్యాల : జిల్లాలో ఆకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించింది. కాగా, లక్షెట్టిపేట్ పట్టణ జాతీయ రహదారిపై, లక్షెట్టిపేట్ మండలం పరిధిలోని చందారం గ్రామానికి వెళ్లే రహదారిపై చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. సమాచారం తెలుసుకున్న లక్షెట్టిపేట్ ఎస్ఐ చంద్ర శేఖర్ వెంటనే ఎక్స్ కవేటర్ తెప్పించి చెట్లను రోడ్డుపై నుంచి తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చేయించారు.
విద్యుత్ సిబ్బంది హుటాహుటిన తేరుకుని విద్యుత్ స్తంభాలు సరి జేశారు. ప్రజలకు విద్యుత్ అంతరాయం కలుగకుండా కావాల్సిన చర్యలు చేపట్టారు. వెంటనే స్పందించిన ఎస్ఐ, విద్యుత్ సిబ్బందిని ప్రజలు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి
పిడుగుపాటుకు మేకల కాపరి, మేకలు మృతి
దార్శనికుడు బసవేశ్వరుడు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్‌లు
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

