హైదరాబాద్, జనవరి11 (నమస్తే తెలంగాణ): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు గడువును 31వరకు పెంచినట్టు విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. రెన్యువల్‌కు, స్కాలర్‌షిప్‌లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.