హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ పథకం టెండర్ల గడువును మత్స్యశాఖ మరోసారి పొడిగించింది. ఈ మేరకు 9 జిల్లాల్లో ఒక్క టెండరూ రాకపోవడంతో ఈనెల 12 వరకు గడువును పొడించినట్టు మ త్స్యశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో రూ.122 కోట్లతో చేప, రొ య్య పిల్లల పంపిణీ పథకానికి ఆగస్టు 18న టెండర్లు పిలిచి, నెలాఖరుకు గడువు ఇవ్వగా.. 16జిల్లాల్లో ఒక్క టెండరూ దాఖలు కాలేదు. సర్కార్ మాకెంత ఫైన్ కడుతుంది?