Home
Telangana
Examination Will Be Held On Thursday And Friday For Filling 25 Non Gazetted Posts In Ground Water Department
రేపు, ఎల్లుండి భూగర్భ జలశాఖలో ఉద్యోగాల భర్తీకి పరీక్ష
భూగర్భ జలశాఖలో 25 నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి గురు, శుక్రవారాల్లో పరీక్ష జరగనున్నది.
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : భూగర్భ జలశాఖలో 25 నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి గురు, శుక్రవారాల్లో పరీక్ష జరగనున్నది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలో పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

