ఎథిక్స్ కమిటీ నివేదికకు మరింత గడువు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై విచారణ జరుపుతున్న ఎథిక్స్ కమిటీ నివేదిక సమర్పణకు మరింత గడువు కోరింది. ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి బుధవారం సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై విచారణ జరుపుతున్న ఎథిక్స్ కమిటీ నివేదిక సమర్పణకు మరింత గడువు కోరింది. ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి బుధవారం సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదించింది. విచారణలో భాగంగా కౌశిక్‌రెడ్డి వివరణ ఇచ్చేందుకు గడువు కోరారు.
1న కేఆర్ఎంబీ మీటింగ్
హైదరాబాద్, సెప్టెంబర్16 (నమస్తే తెలంగాణ): అక్టోబర్ ఒకటో తేదీన కేఆర్ఎంబీ 21వ విడత సమావేశం జరుగనున్నది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ చైర్మన్ బుధవారం లేఖల ద్వారా సమాచారం పంపారు. ప్రతి నీటి సంవత్సరం జూన్1 నుంచి మే31 వరకు ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగాలకు ఏపీ, తెలంగాణ ఒప్పందాలు చేసుకోవాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

