ఇటీవల భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధి కూచిపూడి, తొగర్రాయి గ్రామాల్లోని బాధితులకు స్వేరోస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సాయం చేశారు.
250 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.7 వేల విలువ గల నిత్యావసర సరుకులను ఆదివారం పంపిణీ చేశారు.
– కోదాడ రూరల్