Telangana Growth : తెలంగాణ ఆర్ధిక స్థితిగతుల గురించి కొన్ని ఆంగ్ల మీడియా సంస్థలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. తెలంగాణపై దాడి చేయడానికి అభూత కల్పనలతో అవాస్తవాలను వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ప్రగతిపై 2023-24 సంవవ్సరంలో కాగ్ ఇచ్చిన నివేదికను చదివితే ఆంగ్ల మీడియాలు పనిగట్టుకొని చెబుతున్న పచ్చి అబద్దాలను మీరు గ్రహించగలరు. కేసీఆర్ (KCR) పదేళ్ల పాలనలో తెలంగాణ దేశంలోనే సంపదను సృష్టించిన అత్యంత బలమైన రాష్ట్రమని కాగ్ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.